1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
#1. "గుశ్వం" అనే పాఠ్యఅంశంలో "ఒరేయ్ నువ్వులా పేచీపెట్టావంటే గురువుగారితో చెబుతాను" అని అన్నది ఎవరు
#2. "గుశ్వం" పాఠ్యఅంశం ఏ ప్రక్రియకు చెందినది
#3. క్రిందివాటిలో శ్రీశ్రీ రచన కాని దానిని గుర్తించండి
#4. "ప్రతిజ్ఞ" అనే పాఠ్యఅంశం శ్రీశ్రీ రాసిన ఈ రచన నుండి స్వీకరించబడింది
#5. మనం కష్టపడితే గాని "ఘర్మజలం" విలువ తెలియదు
#6. "కరము" అనే పదానికి నానార్ధాన్ని గుర్తించండి
#7. "భూతం" అను పదం యొక్క నానార్ధం కాని దానిని గుర్తించండి
#8. "హలం" అను పదానికి పర్యాయపదo కాని దానిని గుర్తించండి
#9. "కష్టపడితే జీవితంలో మంచి ఫలితాలు పొందవచ్చు". అనే వాక్యంలో గీతగీసిన పదం యొక్క వికృతిని గుర్తించండి
#10. "విలాపాగ్నులు" అనే పదాన్ని విడదీయగా
#11. "త్రికరణాలు" అనే పదం ఏ సమాసానికి చెందుతుంది
#12. "పాలువోయక" అనే పదాన్ని విడదీయగా
#13. "అక్క+చెల్లెలు" ఇది ఏ సంధికి చెందుతుంది
#14. "మధ్యాహ్నం" అనే పదం ఏ సమాసానికి చెందుతుంది
#15. లయకు ప్రాధాన్యమిస్తూ మాత్రాచందస్సులో సాగే రచన
#16. 'నాలో కదిలే నవ్యకవిత్వము కార్మికలోకపు కల్యాణానికి శ్రామికలోకపు సౌభాగ్యానికి" అన్న అభ్యుదయ కవి
#17. లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా చందస్సులో సాగే సాహితీ ప్రక్రియ
#18. లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా చందస్సులో సాగే రచన
#19. "శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడం, కష్టపడే వారిపట్ల గౌరవం కనపర్చడం" అనే ఉద్దేశ్యం గల పాఠం
#20. కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్టసుఖాలను కవితా వస్తువులుగా తీసుకొని ఖడ్గసృష్టి చేసింది
#21. కొడవగంటి కుటుంబరావు యొక్క "చదువు" అనే రచన ఈ ప్రక్రియకు చెందుతుంది
#22. "ప్రకృతి ఒడిలో" అనే పాఠ్యఅంశం కొడవగంటి రచించిన ఏ రకమైన వ్యాసాల నుండి తీసుకొనబడినది
#23. "ప్రకృతి ఒడిలో" పాఠ్యఅంశంలో ప్రకృతి రహస్యాలను అన్వేషించడానికి మనిషికి ఉన్న మూలసాధనాలు అని రచయిత వేటిని పేర్కొన్నాడు
#24. తుఫాను, సునామీ వంటి వాటిని ఏ జంతువులు 250 కి.మీ దూరం నుండే ముందు పసిగట్టగలవని శాస్త్రవేత్తలు నిరూపించారు.
#25. "ప్రకృతి ఒడిలో" పాఠ్యఅంశం యొక్క ఇతివృత్తం
#26. క్రిందివాటిలో "పాము" అనే పదానికి సమానార్ధక పదం కాని దానిని గుర్తించండి
#27. "శాస్త్రము" అనే పదానికి వికృతిని గుర్తించండి
#28. "దమ్ము" అనే పదానికి ప్రకృతి పదం
#29. "అయిందటే" అనే పదాన్ని విడదీయగా
#30. సభ కొరకు భవనం అనే విగ్రహవాక్యం ఏ సమాసానికి చెందుతుంది