1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
#1. సందేశం పాఠ్యఅంశం యొక్క ప్రక్రియ
#2. సందేశం పాఠ్యఅంశం యొక్క ఇతివృత్తం
#4. "జ్ఞానానందకవి రచించిన శతకం
#5. సందేశం అను పాఠ్యఅంశo ఇందులో నుండి గ్రహించబడింది
#6. క్ష్మాతల విధి అనగా అర్ధం
#7. హిందూకుమారాగ్రణీ౼అనగా అర్ధం
#8. ఈ క్రిందివానిలో జ్ఞానానంద కవి రచనలు
#9. ఉత్రమ ఉపాధ్యాయ పురస్కారంను జ్ఞానానందకవి ఎవరిచే అందుకున్నారు?
#10. "ప్రపంచ చరిత్రలోన బంధుర తర కీర్తిగొన్న భరతోర్వర నా జనయిత్రి యంచు పాడరా!" అని సందేశమిచ్చిన కవి
#11. "సంస్కరణ" పాఠ్యఅంశం నండూరి రామమోహనారావు రచించిన ఏ గ్రంథం నుండి స్వీకరించబడినది
#12. మనదేశంలో ఏ దురాచార నిర్మూలన కొరకు "శారదాశాసనం" చేయబడింది
#13. "సంస్కరణ" పాఠ్యఅంశం ఏ ప్రక్రియకు చెందినది
#14. "ఇనుడు" అనే పదానికి సమానార్ధకo కాని పదం
#15. "పరిణయ" అనే పదానికి సమానార్ధకం కానిది
#16. "యత్నం" అనే పదానికి వికృతి
#17. "ఎక్కడైనా" అను పదాన్ని విడదీయగా
#18. "విద్యావ్యాప్తి" అను పదం ఏ సమాసానికి చెందుతుంది
#19. "శక్తి హీనుడు" అను పదానికి విగ్రహవాక్యం
#20. "అప్పన్న కొట్టుకు వెళ్లి మంచివి ఏరి తీసుకురా"! అనే వాక్యంలోని క్రియ
#21. క్రిందివాటిలో "నఞ" తత్పురుష సమాసానికి చెందనిది
#22. నఞ తత్పురుష సమాసంలో తెలుగులో వాడే ప్రత్యయాలు
#23. "ప్రథమార్థము" అనే పదం ఏ సమాసానికి చెందుతుంది
#24. "నందినీ శతపధి" ఏ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారు
#25. "ప్రజాకవి"గా పేరొందిన కవి
#26. జీవ గడియారాలు పాఠ్యఅంశం యొక్క ఇతివృత్తం
#27. భూదానం పాఠ్యఅంశం యొక్క ప్రక్రియ
#28. స్ఫూర్తి ప్రదాతలు పాఠ్యఅంశం యొక్క ఇతివృత్తం
#29. జీవ గడియారాలు పాఠ్యఅంశం యొక్క ప్రక్రియ
#30. భూదానం పాఠ్యఅంశం యొక్క ప్రక్రియ